Search

Sri Gnana Prasunambika Stotram – శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రం మాణిక్యాంచితభూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్జ్వలాం మందారద్రుమమాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీమ్ | మౌనిస్తోమనుతాం మరాళగమనాం మాధ్వీరసానందినీం ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 1 || శ్యామాం రాజనిభాననాం రతిహితాం రాజీవపత్రేక్షణాం రాజత్కాంచనరత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీమ్ | రక్షోగర్వనివారణాం త్రిజగతాం రక్షైకచింతామణిం ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 2 || కల్యాణీం కరికుంభభాసురకుచాం కామేశ్వరీం కామినీం కల్యాణాచలవాసినీం కలరవాం కందర్పవిద్యాకలామ్ | కంజాక్షీం కలబిందుకల్పలతికాం కామారిచిత్తప్రియాం ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 3 || భావాతీతమనఃప్రభావభరితాం […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!