Sri Dharma Sastha Stuti Dasakam – శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం – Telugu Lyrics
శ్రీ ధర్మశాస్తా స్తుతి దశకం ఆశానురూపఫలదం చరణారవింద- -భాజామపార కరుణార్ణవ పూర్ణచంద్రమ్ | నాశాయ సర్వవిపదామపి నౌమి నిత్య- -మీశానకేశవభవం భువనైకనాథమ్ || 1 || పింఛావలీ వలయితాకలితప్రసూన- -సంజాతకాంతిభరభాసురకేశభారమ్ | శింజానమంజుమణిభూషణరంజితాంగం చంద్రావతంసహరినందనమాశ్రయామి || 2 || ఆలోలనీలలలితాలకహారరమ్య- -మాకమ్రనాసమరుణాధరమాయతాక్షమ్ | ఆలంబనం త్రిజగతాం ప్రమథాధినాథ- -మానమ్రలోక హరినందనమాశ్రయామి || 3 || కర్ణావలంబి మణికుండలభాసమాన- -గండస్థలం సముదితాననపుండరీకమ్ | అర్ణోజనాభహరయోరివ మూర్తిమంతం పుణ్యాతిరేకమివ భూతపతిం నమామి || 4 || ఉద్దండచారుభుజదండయుగాగ్రసంస్థం కోదండబాణమహితాంతమదాంతవీర్యమ్ | […]