Sri Dhana Lakshmi Stotram – శ్రీ ధనలక్ష్మీ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ ధనలక్ష్మీ స్తోత్రం శ్రీధనదా ఉవాచ | దేవీ దేవముపాగమ్య నీలకంఠం మమ ప్రియమ్ | కృపయా పార్వతీ ప్రాహ శంకరం కరుణాకరమ్ || 1 || శ్రీదేవ్యువాచ | బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుంబినామ్ | దరిద్రదలనోపాయమంజసైవ ధనప్రదమ్ || 2 || శ్రీశివ ఉవాచ | పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః | ఉచితం జగదంబాసి తవ భూతానుకంపయా || 3 || స సీతం సానుజం రామం సాంజనేయం సహానుగమ్ | ప్రణమ్య […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!