Sri Chamundeshwari Ashtottara Shatanamavali – శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics
శ్రీ చాముండేశ్వరీ అష్టోత్తరశతనామావళిః ఓం శ్రీచాముండాయై నమః | ఓం మాహామాయాయై నమః | ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః | ఓం శ్రీవిద్యావేద్యమహిమాయై నమః | ఓం శ్రీచక్రపురవాసిన్యై నమః | ఓం శ్రీకంఠదయితాయై నమః | ఓం గౌర్యై నమః | ఓం గిరిజాయై నమః | ఓం భువనేశ్వర్యై నమః | 9 ఓం మహాకాళ్యై నమః | ఓం మహాలక్ష్మ్యై నమః | ఓం మహావాణ్యై నమః | ఓం మనోన్మన్యై నమః […]