Sri Balambika Stotram (Ashtakam) – శ్రీ బాలాంబికా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలాంబికా స్తోత్రం వేలాతిలంఘ్య కరుణే విబుధేంద్ర వంద్యే లీలావినిర్మిత చరాచరహృన్నివాసే | మాలా కిరీట మణికుండల మండితాంగే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 1 || కంజాసనాది మణిమంజుకిరీటకోటి ప్రత్యుప్తరత్నరుచి రంజిత పాదపద్మే | మంజీర మంజుల వినిర్జిత హంసనాదే బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 2 || ప్రాలేయభాను కలికా కలితాతిరమ్యే పాదాగ్రజావలి వినిర్జిత మౌక్తికాభే | ప్రాణేశ్వరి ప్రథమలోకపతే ప్రజానాం బాలాంబికే మయి నిధేహి కృపాకటాక్షమ్ || 3 || […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!