Sri Bala Vimsathi Stava – శ్రీ బాలా వింశతి స్తవః – Telugu Lyrics
శ్రీ బాలా వింశతి స్తవః ఐంద్రస్యేవ శరాసనస్య దధతీ మధ్యేలలాటం ప్రభాం శౌక్లీం కాంతిమనుష్ణగోరివ శిరస్యాతన్వతీ సర్వతః | ఏషాఽసౌ త్రిపురా హృది ద్యుతిరివోష్ణాంశోః సదాహః స్థితా ఛిద్యాన్నః సహసా పదైస్త్రిభిరఘం జ్యోతిర్మయీ వాఙ్మయీ || 1 || యా మాత్రా త్రపుషీలతాతనులసత్తంతుస్థితిస్పర్ధినీ వాగ్బీజే ప్రథమే స్థితా తవ సదా తాం మన్మహే తే వయమ్ | శక్తిః కుండలినీతి విశ్వజననవ్యాపారబద్ధోద్యమాం జ్ఞాత్వేత్థం న పునః స్పృశంతి జననీగర్భేఽర్భకత్వం నరాః || 2 || దృష్ట్వా సంభ్రమకారి […]