Sri Bala Trishatakshari – శ్రీ బాలా త్రిశతాక్షరీ – Telugu Lyrics
శ్రీ బాలా త్రిశతాక్షరీ ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః సౌః క్లీం ఐం నమో బాలే త్రిపురసుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, కవచదేవి, నేత్రదేవి, అస్త్రదేవి, ఇంద్రశక్తే, అగ్నిశక్తే, యమశక్తే, నిరృతిశక్తే, వరుణశక్తే, వాయుశక్తే, కుబేరశక్తే, ఈశానశక్తే, వశిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయిని, సర్వేశ్వరి, కౌలిని, అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగిని, అనంగాంకుశే, అనంగమాలిని, అసితాంగభైరవ రుద్రభైరవ చండభైరవ క్రోధభైరవ ఉన్మత్తభైరవ కపాలభైరవ భీషణభైరవ సంహారభైరవ యుతే, […]