Sri Bala Tripurasundari Sahasranama Stotram 1 – శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రం 1 – Telugu Lyrics
శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రం 1 శ్రీదేవ్యువాచ | భగవన్ భాషితాశేషసిద్ధాంత కరుణానిధే | బాలాత్రిపురసుందర్యాః మంత్రనామసహస్రకమ్ || 1 || శ్రుత్వా ధారయితుం దేవ మమేచ్ఛావర్తతేఽధునా | కృపయా కేవలం నాథ తన్మమాఖ్యాతుమర్హసి || 2 || ఈశ్వర ఉవాచ | మంత్రనామసహస్రం తే కథయామి వరాననే | గోపనీయం ప్రయత్నేన శృణు తత్త్వం మహేశ్వరి || 3 || అస్య శ్రీబాలాత్రిపురసుందరీ దివ్యసహస్రనామ స్తోత్రమహామంత్రస్య ఈశ్వర ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, […]