Sri Bala Tripurasundari Ashtottara Shatanama Stotram – శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics
శ్రీ బాలా అష్టోత్తరశతనామ స్తోత్రం అస్య శ్రీ బాలాత్రిపురసుందర్యష్టోత్తరశతనామ స్తోత్రమహామంత్రస్య దక్షిణామూర్తిః ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, శ్రీబాలాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే నామపారాయణే వినియోగః | న్యాసః – ఓం ఐం అంగుష్ఠాభ్యాం నమః | క్లీం తర్జనీభ్యాం నమః | సౌః మధ్యమాభ్యాం నమః | ఐం అనామికాభ్యాం నమః | క్లీం కనిష్ఠికాభ్యాం నమః | సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః | ఐం హృదయాయ నమః […]