Sri Bala Tripura Sundari Ashtottara Shatanamavali – శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics
శ్రీ బాలాత్రిపురసుందరీ అష్టోత్తరశతనామావళిః ఓం కళ్యాణ్యై నమః | ఓం త్రిపురాయై నమః | ఓం బాలాయై నమః | ఓం మాయాయై నమః | ఓం త్రిపురసుందర్యై నమః | ఓం సుందర్యై నమః | ఓం సౌభాగ్యవత్యై నమః | ఓం క్లీంకార్యై నమః | ఓం సర్వమంగళాయై నమః | 9 ఓం హ్రీంకార్యై నమః | ఓం స్కందజనన్యై నమః | ఓం పరాయై నమః | ఓం పంచదశాక్షర్యై నమః […]