Sri Bala Pancharatna Stotram – శ్రీ బాలా పంచరత్న స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా పంచరత్న స్తోత్రం ఆయీ ఆనందవల్లీ అమృతకరతలీ ఆదిశక్తిః పరాయీ మాయా మాయాత్మరూపీ స్ఫటికమణిమయీ మామతంగీ షడంగీ | జ్ఞానీ జ్ఞానాత్మరూపీ నలినపరిమలీ నాద ఓంకారమూర్తిః యోగీ యోగాసనస్థా భువనవశకరీ సుందరీ ఐం నమస్తే || 1 || బాలామంత్రే కటాక్షీ మమ హృదయసఖీ మత్తభావ ప్రచండీ వ్యాలీ యజ్ఞోపవీతీ వికటకటితటీ వీరశక్తిః ప్రసన్నా | బాలా బాలేందుమౌలిర్మదగజగమనా సాక్షికా స్వస్తిమంత్రీ కాలీ కంకాలరూపీ కటికటికహ్రీం కారిణీ క్లీం నమస్తే || 2 || మూలాధారా […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!