Sri Bala Panchachamara Stava – శ్రీ బాలా పంచచామర స్తవః – Telugu Lyrics
శ్రీ బాలా పంచచామర స్తవః గిరీంద్రరాజబాలికాం దినేశతుల్యరూపికామ్ | ప్రవాలజాప్యమాలికాం భజామి దైత్యమర్దికామ్ || 1 || నిశేశమౌలిధారికాం నృముండపంక్తిశోభికామ్ | నవీనయౌవనాఖ్యకాం స్మరామి పాపనాశికామ్ || 2 || భవార్ణవాత్తు తారికాం భవేన సార్ధఖేలికామ్ | కుతర్కకర్మభంజికాం నమామి ప్రౌఢరూపికామ్ || 3 || స్వరూపరూపకాలికాం స్వయం స్వయంభుస్వాత్మికామ్ | ఖగేశరాజదండికాం అఈకరాం సుబీజకామ్ || 4 || శ్మశానభూమిశాయికాం విశాలభీతివారిణీమ్ | తుషారతుల్యవాచికాం సనిమ్నతుంగనాభికామ్ || 5 || సుపట్టవస్త్రసాజికాం సుకింకిణీవిరాజితామ్ | సుబుద్ధిబుద్ధిదాయికాం […]