Sri Bala Muktavali Stotram – శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా ముక్తావలీ స్తోత్రం బాలార్కకోటిరుచిరాం కోటిబ్రహ్మాండభూషితామ్ | కందర్పకోటిలావణ్యాం బాలాం వందే శివప్రియామ్ || 1 || వహ్నికోటిప్రభాం సూక్ష్మాం కోటికోటిసహేలినీమ్ | వరదాం రక్తవర్ణాం చ బాలాం వందే సనాతనీమ్ || 2 || జ్ఞానరత్నాకరాం భీమాం పరబ్రహ్మావతారిణీమ్ | పంచప్రేతాసనగతాం బాలాం వందే గుహాశయామ్ || 3 || పరాప్రాసాదమూర్ధ్నిస్థాం పవిత్రాం పాత్రధారిణీమ్ | పశుపాశచ్ఛిదాం తీక్ష్ణాం బాలాం వందే శివాసనామ్ || 4 || గిరిజాం గిరిమధ్యస్థాం గీః రూపాం జ్ఞానదాయినీమ్ […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!