Sri Bala Mantrakshara Stotram – శ్రీ బాలా మంత్రాక్షర స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా మంత్రాక్షర స్తోత్రం ఐంకారైకసమస్తశత్రురచనామావేద్య మూర్తిప్రదాం ఐశ్వర్యాదికమష్టభోగఫలదాం ఐశ్వర్యదాం పుష్పిణీమ్ | ఐంద్రవ్యాకరణాదిశాస్త్రవరదాం ఐరావతారాధితాం ఐశానీం భువనత్రయస్య జననీం ఐంకారిణీమాశ్రయే || 2 || క్లీంకారైకసమస్తవశ్యకరిణీం క్లీం పంచబాణాత్మికాం క్లీం విద్రావణకారిణీం వరశివాం క్లిన్నాం శివాలింగితామ్ | క్లీబోఽపి ప్రణమన్భవాని భవతీం ధ్యాత్వా హృదంభోరుహే క్లిన్నాశేషవశీకరో భవతి యత్క్లీంకారిణీం నౌమ్యహమ్ || 3 || సౌః శబ్దప్రథితామరాది వినుతాం సూక్తిప్రకాశప్రదాం సౌభాగ్యాంబుధిమంథనామృతరసాం సౌందర్యసంపత్కరీమ్ | సాన్నిధ్యం దధతీం సదా ప్రణమతాం సామ్రాజ్యలక్ష్మీప్రదాం సౌః కారాంకితపాదపంకజయుగాం సౌషుమ్నగాం […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!