Sri Bala Mantragarbha Ashtakam – శ్రీ బాలా మంత్రగర్భాష్టకం – Telugu Lyrics
శ్రీ బాలా మంత్రగర్భాష్టకం ఐంకారరూపిణీం సత్యాం ఐంకారాక్షరమాలినీమ్ | ఐంబీజరూపిణీం దేవీం బాలాదేవీం నమామ్యహమ్ || 1 || వాగ్భవాం వారుణీపీతాం వాచాసిద్ధిప్రదాం శివామ్ | బలిప్రియాం వరాలాఢ్యాం వందే బాలాం శుభప్రదామ్ || 2 || లాక్షారసనిభాం త్ర్యక్షాం లలజ్జిహ్వాం భవప్రియామ్ | లంబకేశీం లోకధాత్రీం బాలాం ద్రవ్యప్రదాం భజే || 3 || యైకారస్థాం యజ్ఞరూపాం యూం రూపాం మంత్రరూపిణీమ్ | యుధిష్ఠిరాం మహాబాలాం నమామి పరమార్థదామ్ || 4 || నమస్తేఽస్తు మహాబాలాం […]