Sri Bala Manasa Puja Stotram – శ్రీ బాలా మానసపూజా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా మానసపూజా స్తోత్రం ఉద్యద్భానుసహస్రకాంతిమరుణక్షౌమాంబరాలంకృతాం గంధాలిప్తపయోధరాం జపవటీం విద్యామభీతిం వరమ్ | హస్తాబ్జైర్దధతీం త్రిణేత్రవిలసద్వక్త్రారవిందశ్రియం దేవీం బద్ధహిమాంశురత్నమకుటాం వందేఽరవిందస్థితామ్ || 1 || ఏణధరాశ్మకృతోన్నతధిష్ణ్యం హేమవినిర్మితపాదమనోజ్ఞమ్ | శోణశిలాఫలకం చ విశాలం దేవి సుఖాసనమద్య దదామి || 2 || ఈశమనోహరరూపవిలాసే శీతలచందనకుంకుమమిశ్రమ్ | హృద్యసువర్ణఘటే పరిపూర్ణం పాద్యమిదం త్రిపురేశి గృహాణ || 3 || లబ్ధభవత్కరుణోఽహమిదానీం రక్తసుమాక్షతయుక్తమనర్ఘమ్ | రుక్మవినిర్మితపాత్రవిశేషే- -ష్వర్ఘ్యమిదం త్రిపురేశి గృహాణ || 4 || హ్రీమితి మంత్రజపేన సుగమ్యే హేమలతోజ్జ్వలదివ్యశరీరే […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!