Sri Bala Mahamala – శ్రీ బాలా మహామాలా – Telugu Lyrics
శ్రీ బాలా మహామాలా ఓం నమో భగవతి పరాశక్తే చండి కపాలిని యోగిని అట్టాట్టహాసిని ఓడ్యాణపీఠనివాసిని, ఏహ్యేహి పీఠే మహాపీఠే శ్రీం హ్రీం ఐం సౌః సర్వకార్యార్థసాధిని, యోగిని, యోగపీఠస్థితే, త్ర్యక్షరి త్రిపదే, త్రికోణనివాసిని, వేతాలాపస్మార యక్షరాక్షస భూతప్రేతపిశాచోపద్రవనివారిణి, ఐం ఏహ్యేహి పుత్రమిత్రకలత్రబాంధవభ్రాతృపరిజనసహితస్య మమ వజ్రశరీరం కురు కురు, స్వకులస్థితం రాజకులస్థితం సుషుప్తిస్థితం జాగ్రత్స్థితం దిక్షుస్థితం గృహస్థితం బాహ్యస్థితం అంతఃస్థితం మాం గృహపరివారాన్ రక్ష రక్ష, సర్వశంకా వినాశయ వినాశయ, ఏకాక్షరి ద్వ్యక్షరి త్ర్యక్షరి పంచాక్షరి, కాలమృత్యుం […]