Sri Bala Khadgamala Stotram – శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ బాలా ఖడ్గమాలా స్తోత్రం ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః నమః బాలాత్రిపురసుందర్యై హృదయదేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి | దివ్యౌఘాఖ్యగురురూపిణి ప్రకాశానందమయి పరమేశానందమయి పరశివానందమయి కామేశ్వరానందమయి మోక్షానందమయి కామానందమయి అమృతానందమయి | సిద్ధౌఘాఖ్యగురురూపిణి ఈశానమయి తత్పురుషమయి అఘోరమయి వామదేవమయి సద్యోజాతమయి | మానవౌఘాఖ్యగురురూపిణి గగనానందమయి విశ్వానందమయి విమలానందమయి మదనానందమయి ఆత్మానందమయి ప్రియానందమయి | గురుచతుష్టయరూపిణి గురుమయి పరమగురుమయి పరాత్పరగురుమయి పరమేష్ఠిగురుమయి | సర్వజ్ఞే నిత్యతృప్తే అనాదిబోధే స్వతంత్రే నిత్యమలుప్తే […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!