Sri Bala Karpura Stotram – శ్రీ బాలా కర్పూర స్తోత్రం – Telugu Lyrics
శ్రీ బాలా కర్పూర స్తోత్రం కర్పూరాభేందుగౌరాం శశిశకలధరాం రక్తపద్మాసనస్థాం విద్యాపాత్రాక్షముద్రాధృతకరకమలాం త్వాం స్మరన్ సన్ త్రిలక్షమ్ | జప్త్వా చంద్రార్ధభూషం సురుచిరమధరం బీజమాద్యం తవేదం హుత్వా పశ్చాత్పలాశైః స భవతి కవిరాడ్దేవి బాలే మహేశి || 1 || హస్తాబ్జైః పాత్రపాశాంకుశకుసుమధనుర్బీజపూరాన్ దధానాం రక్తాం త్వాం సంస్మరన్ సన్ ప్రజపతి మనుజో యస్త్రిలక్షం భవాని | వామాక్షీ చంద్రసంస్థం క్షితిసహితవిధిం కామబీజం తవేదం చంద్రైర్హుత్వా దశాంశం స నయతి సకలాన్ వశ్యతాం సర్వదైవ || 2 || […]