Sri Bala Dalam – శ్రీ బాలా దళం – Telugu Lyrics
శ్రీ బాలా దళం ఓం నమో భగవతి బాలాపరమేశ్వరి రవిశశివహ్నివిద్యుత్కోటినిభాకారే, హారనూపురకిరీటకుండల హేమసూత్ర ముక్తాదామభూషిత సర్వగాత్రే, పీయూషవరప్రియే, ఋగ్యజుస్సామాది నిగమకోటిభిః సంస్తూయమాన చరణారవిందద్వయశోభితే, కిన్నర చారణ యక్ష విద్యాధర సాధ్య కింపురుషాది పరివృత మహేంద్రముఖ త్రిదశసంఘైః సంసేవ్యమానే, షట్కోట్యప్సరసాం నృత్తసంతోషితే, అణిమాద్యష్టసిద్ధిభిః పూజితపాదాంబుజద్వయే, ఖడ్గ కపాల త్రిశూల భిండిపాల శక్తిచక్ర కుంత గదా పరిఘ చాప బాణ పాశ వహ్ని క్షేపణికాది దివ్యాయుధైః శోభితే, దుష్టదానవ గర్వశోషిణి, ఏకాహిక ద్వ్యాహిక చాతుర్థిక సాంవత్సరికాది సర్వజ్వరభయవిచ్ఛేదిని, రాజ చోరాగ్ని […]