Sri Bala Bhujanga Stotram – శ్రీ బాలా భుజంగ స్తోత్రం – Telugu Lyrics
శ్రీ బాలా భుజంగ స్తోత్రం శ్రీనీలలోహిత ఉవాచ | జగద్యోనిరూపాం సువేశీం చ రక్తాం గుణాతీతసంజ్ఞాం మహాగుహ్యగుహ్యామ్ | మహాసర్పభూషాం భవేశాదిపూజ్యాం మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 1 || మహాస్వర్ణవర్ణాం శివపృష్ఠసంస్థాం మహాముండమాలాం గలే శోభమానామ్ | మహాచర్మవస్త్రాం మహాశంఖహస్తాం మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 2 || సదా సుప్రసన్నాం భృతాసూక్ష్మసూక్ష్మాం వరాభీతిహస్తాం ధృతావాక్షపుస్తామ్ | మహాకిన్నరేశీం భగాకారవిద్యాం మహాత్యుగ్రబాలాం భజేఽహం హి నిత్యామ్ || 3 || తినీం తీకినీనాం […]