Sri Annapurna Stotram (Ashtakam) – శ్రీ అన్నపూర్ణా స్తోత్రం – Telugu Lyrics

శ్రీ అన్నపూర్ణా స్తోత్రం నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్ధూతాఖిలదోషపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ | ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 1 || నానారత్నవిచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహారవిడంబమానవిలసద్వక్షోజకుంభాంతరీ | కాశ్మీరాగరువాసితాంగరుచిరా కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 2 || యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ | సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ || 3 || కైలాసాచలకందరాలయకరీ గౌరీ హ్యుమాశాంకరీ కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకారబీజాక్షరీ | […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!