Sri Anjaneya Mangala Ashtakam – శ్రీ ఆంజనేయ మంగళాష్టకం – Telugu Lyrics

శ్రీ ఆంజనేయ మంగళాష్టకం గౌరీశివవాయువరాయ అంజనికేసరిసుతాయ చ | అగ్నిపంచకజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 1 || వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే | పూర్వాభాద్రప్రభూతాయ ఆంజనేయాయ మంగళమ్ || 2 || పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ | కౌండిన్యగోత్రజాతాయ ఆంజనేయాయ మంగళమ్ || 3 || సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ | ఉష్ట్రారూఢాయ వీరాయ ఆంజనేయాయ మంగళమ్ || 4 || దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ | తప్తకాంచనవర్ణాయ ఆంజనేయాయ మంగళమ్ || 5 […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!