Sri Anagha Deva Ashtottara Shatanamavali – శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics
శ్రీ అనఘదేవాష్టోత్తరశతనామావళిః ఓం దత్తాత్రేయాయ నమః | ఓం అనఘాయ నమః | ఓం త్రివిధాఘవిదారిణే నమః | ఓం లక్ష్మీరూపానఘేశాయ నమః | ఓం యోగాధీశాయ నమః | ఓం ద్రాంబీజధ్యానగమ్యాయ నమః | ఓం విజ్ఞేయాయ నమః | ఓం గర్భాదితారణాయ నమః | ఓం దత్తాత్రేయాయ నమః | 9 ఓం బీజస్థవటతుల్యాయ నమః | ఓం ఏకార్ణమనుగామినే నమః | ఓం షడర్ణమనుపాలాయ నమః | ఓం యోగసంపత్కరాయ నమః | […]