Sri Adi Sankaracharya Ashtottara Shatanama Stotram – శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామ స్తోత్రం – Telugu Lyrics
శ్రీ ఆదిశంకరాచార్య అష్టోత్తరశతనామ స్తోత్రం ధ్యానం | కైలాసాచల మధ్యస్థం కామితాభీష్టదాయకమ్ | బ్రహ్మాది-ప్రార్థనా-ప్రాప్త-దివ్యమానుష-విగ్రహమ్ || భక్తానుగ్రహణైకాన్త-శాంత-స్వాన్త-సముజ్జ్వలమ్ | సంయజ్ఞం సంయమీంద్రాణాం సార్వభౌమం జగద్గురుమ్ || కింకరీభూతభక్తైనః పంకజాతవిశోషణమ్ | ధ్యాయామి శంకరాచార్యం సర్వలోకైకశంకరమ్ || స్తోత్రం | శ్రీశంకరాచార్యవర్యో బ్రహ్మానందప్రదాయకః | అజ్ఞానతిమిరాదిత్యః సుజ్ఞానామ్బుధిచంద్రమా || 1 || వర్ణాశ్రమప్రతిష్ఠాతా శ్రీమాన్ ముక్తిప్రదాయకః | శిష్యోపదేశనిరతో భక్తాభీష్టప్రదాయకః || 2 || సూక్ష్మతత్త్వరహస్యజ్ఞః కార్యాకార్యప్రబోధకః | జ్ఞానముద్రాంచితకరః శిష్యహృత్తాపహారకః || 3 || పరివ్రాజాశ్రమోద్ధర్తా సర్వతంత్రస్వతంత్రధీః […]