Siddha Mangala Stotram – సిద్ధమంగళ స్తోత్రం – Telugu Lyrics
సిద్ధమంగళ స్తోత్రం శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పలలక్ష్మీనరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 1 || శ్రీవిద్యాధరి రాధా సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 2 || మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 3 || సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీవిజయీభావ || 4 || సవితృకాఠకచయన పుణ్యఫల […]