Shiva Shakti Kruta Ganadhisha Stotram – శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం) – Telugu Lyrics
శ్రీ గణాధీశ స్తోత్రం (శివశక్తి కృతం) శ్రీశక్తిశివావూచతుః | నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః | భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక || 1 || స్వానందవాసినే తుభ్యం సిద్ధిబుద్ధివరాయ చ | నాభిశేషాయ దేవాయ ఢుంఢిరాజాయ తే నమః || 2 || వరదాభయహస్తాయ నమః పరశుధారిణే | నమస్తే సృణిహస్తాయ నాభిశేషాయ తే నమః || 3 || అనామయాయ సర్వాయ సర్వపూజ్యాయ తే నమః | సగుణాయ నమస్తుభ్యం బ్రహ్మణే నిర్గుణాయ […]