Sabari Vasuda Sambhu Kumara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఆఆఆ…శబరీ వసుదా శంభు కుమారాశరణం పాడేదము నిన్ను మనసారానీ పాదం మొక్కి వీడేమయ్యా అయ్యప్పానీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్పనీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పాభవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప కామక్రోదముల వలలో చిక్కిపాపపంకిలం అంటిన మాకుఅందకారపు అంచున చేరిదారితెన్ను తెలియని మాకుకామక్రోదముల వలలో చిక్కిపాపపంకిలం అంటిన మాకుఅందకారపు అంచున చేరిదారితెన్ను తెలియని మాకుఎన్నో జన్మల పుణ్య ఫలముగ అయ్యప్పనీ దక్షణను చేసేభాగ్యం కలిగెను అయ్యప్పసోపానాలను అధిరోహించి అయ్యప్పనిన్ను దర్శించ భాగ్యంమాకియ్యవయ్యా అయ్యప్పశబరీ వసుదా శంభు […]
Sabari Kondalalo Aa Bangaru Kovelalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

శబరి కొండలలో ఆ బంగారు కోవెలలోశబరి కొండలలో ఆ బంగారు కోవెలలోశబరి కొండలలో ఆ బంగారు కోవెలలోవెలసిథివ ఆ షికారముపైనీ జ్యోతి స్వరూపముతోఇలా వెలిసావే మా దేవుడవైనావేఇలా వెలిసావే మా దేవుడవైనావేశబరి కొండలలో ఆ బంగారు కోవెలలోశబరి కొండలలో ఆ బంగారు కోవెలలో తులసి మాలను మెడను ధరించిఇరు సంధ్యలలో స్నానం చేసితులసి మాలను మెడను ధరించిఇరు సంధ్యలలో స్నానం చేసిపూజలు చేసామే నీ భజనలు చేసామేపూజలు చేసామే నీ భజనలు చేసామేశబరి కొండలలో ఆ బంగారు […]
Sabari Kondaku Podam Saami Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

శబరి కొండకు పోదాం సామీ.. సామీఅయ్యప్ప మాలా విesi కన్నె స్వామిశబరి కొండకు పోదాం సామీ.. సామీఅయ్యప్ప మాలా విesi కన్నె స్వామిశబరి కొండకు పోదాం సామీ గురువుగారి పాదం మొక్కిమండల కాలం దీక్షను బూనిస్వామి పూజలు చేసితల్లి తండ్రికి దండం పెట్టిఇరుముడి మూట నెట్టిన పెట్టిఅడవి దారిన పయనించిస్వామి పల్లికట్టు శబరిమలక్కుశరణుఘోష పాడుకొంటూసాగిపోదాం కన్నె స్వామీ.. సామీశబరి కొండకు పోదాం సామీ.. సామీఅయ్యప్ప మాలా విesi కన్నె స్వామిశబరి కొండకు పోదాం సామీ రాళ్లు ముల్లు […]
Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురా జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. Yentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంYentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంఉన్నంతలో యే కొంతైనాఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్బ్రహ్మచర్యముతో దీక్షను చేసిఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. పంబ […]