Lokaveeram Maha Poojyam (Padi Paata) Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

లోకవీరం మహా పూజ్యంసర్వరక్షాకరం విభుమ్పార్వతి హృదయానందంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప విప్రపూజ్యం విశ్వవన్ద్యమ్విష్ణు శంభో ప్రియం సుతమ్క్షిప్రప్రసాద నిరతంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప మత్త మాతంగ గమనంకారుణ్యామృత పూరీతంసర్వ విఘ్నహరం దేవంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప అస్మత్కులేశ్వరం దేవమ్అస్మత్ శత్రు వినాశనమ్అస్మాదిష్ట ప్రదాతారంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప అరుణోదయ సంకాశంనెల్లకుండల దారిణంనీలాంబర దారన్ దేవంవందేహం శంభు నందనంస్వామియే శరణమయ్యప్ప పఞ్చ రత్నాక్య మేథాద్యోనిత్యం శుద్ధ పతేన్నరఃతస్య ప్రసన్నో భగవాన్శాస్తా వసతి మానసేస్వామియే శరణమయ్యప్ప పాండ్యేశ వంశ తిలకంకేరళే కేలి విగ్రహోఆర్త త్రాణ పరమ […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!