Pandhalaraaja Panchagireesaa…Swaamy Ravayyo… Telugu Bhajana Song Lyrics||పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో..Telugu Bhajana Song Lyrics||
పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పంబావాస మా పడి పూజకు స్వామి రావయ్యా.. పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… పందళరాజ పంచగిరీశా… స్వామి రావయ్యో.. మణికంఠ… రావయ్యా… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… గణపతి పూజల్లో… స్వామి ఘనముగామొక్కితి… గురుస్వామి పాదాలకు… స్వామి దండాలు పెట్టితి… కన్నెస్వామిలోనా…నిన్నే […]