Paduka Ashtakam – పాదుకాష్టకం – Telugu Lyrics
పాదుకాష్టకం శ్రీసమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం భేదవర్జితమప్రమేయమనన్తముఝ్ఝితకల్మషమ్ | నిర్మలం నిగమాన్తమద్భుతమప్యతర్క్యమనుత్తమం ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 1 || నాదబిన్దుకళాత్మకం దశనాదవేదవినోదితం మన్త్రరాజపరాజితం నిజమండలాన్తరభాసితమ్ | పంచవర్ణమఖండమద్భుతమాదికారణమచ్యుతం ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 2 || హంతచారుమఖండనాదమనేకవర్ణమరూపకం శబ్దజాలమయం చరాచరజన్తుదేహనిరాసినమ్ | చక్రరాజమనాహతోద్భవమేఘవర్ణమతత్పరం ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 3 || బుద్ధిరూపమబద్ధకం త్రిదైవకూటస్థనివాసినం నిశ్చయం నిరతప్రకాశమనేకసద్రుచిరూపకమ్ | పంకజాన్తరఖేలనం నిజశుద్ధసఖ్యమగోచరం ప్రాతరేవ హి మానసే గురుపాదుకాద్వయమాశ్రయే || 4 || పంచ పంచ […]