Meena Meena song lyrics in Telugu
మేల్: మీనా… మీనా… జలతారు వీణాఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా మేల్: లాల లాలీ పాటలోఇద్దరు: జనించు ప్రేమ బాటలో మేల్: జలదరింతలో వింతగాజరిగెను సంగమం మేల్: మీనా… మీనా… జలతారు వీణాఫిమేల్: ఏమ్మా… ఏమ్మా ఇది కలకదు లేమ్మా ఫిమేల్: ఓ హలా, ఇలా..!అలల పల్లకితో తోరణాలు మణులు కురియగాతరంగ తాండవాలు తాళుకు తెలిసేలే మేల్: ఓ సఖీ, చేలీ..!వలపు సాగరాల ఒద్దు కోరి నీతి నురగనైస్పృశించ గాలి గీతాలు వణికేలే ఫిమేల్: […]