Marakatha Sri Lakshmi Ganapathi Prapatti – మరకత శ్రీ లక్ష్మీగణపతి ప్రపత్తిః – Telugu Lyrics
మరకత శ్రీ లక్ష్మీగణపతి ప్రపత్తిః సౌముఖ్యనామపరివర్ధితమంత్రరూపౌ వైముఖ్యభావపరిమార్జన కర్మబద్ధౌ ప్రాముఖ్యకీర్తి వరదాన విధానకర్మౌ లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 1 || శ్రేష్ఠైకదంతగజరూపనిజానుభావ్యౌ గోష్ఠీప్రపంచితపునీతకథాప్రసంగౌ ప్రోష్ఠప్రదాయక సమున్నతభద్రరూపౌ లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 2 || రాజద్విలాసకపిలాహ్వయరూపభాసౌ భ్రాజత్కళానివహసంస్తుతదివ్యరూపౌ సౌజన్యభాసురమనోవిషయప్రభాసౌ లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 3 || విభ్రాజదాత్మగజకర్ణికయా సువేద్యౌ శుభ్రాంశు సౌమ్యరుచిరౌ శుభచింతనీయౌ అభ్రంకషాత్మమహిమౌ మహనీయవర్ణౌ లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే || 4 || లంబోదరాత్మకతనూవిభవానుభావ్యౌ బింబాయమానవరకాంతిపథానుగమ్యౌ సంబోధితాఖిల చరాచరలోకదృశ్యౌ లక్ష్మీగణేశచరణౌ శరణం ప్రపద్యే […]