Mandala Deekshanu Padadamu Randi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs
మండల దీక్షను పదదము రండిమాల వేసుకోండిమీరు మాల వేసుకోండిమండల దీక్షను పాదడము రండిమాల వేసుకోండిమీరు మాల వేసుకోండిమనసులోన మణికంఠుని నామముమరువక తలవండి…కన్నె అయ్యప్పో రారా..స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పోకన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పోస్వామి అయ్యప్పో అనరా.. మన గురు స్వామి అయ్యప్ప మంత్రంఉపదేశం చేస్తేమనకు ఉపదేశం చేస్తేమన గురు స్వామి అయ్యప్ప మంత్రంఉపదేశం చేస్తేమనకు ఉపదేశం చేస్తేనలువడి రోజులు దీక్షనుబూనిపూజలు చేద్దాముకన్నె అయ్యప్పో రారా..స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పోకన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పోస్వామి అయ్యప్పో అనరా.. మన […]