Sabari Vasuda Sambhu Kumara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఆఆఆ…శబరీ వసుదా శంభు కుమారాశరణం పాడేదము నిన్ను మనసారానీ పాదం మొక్కి వీడేమయ్యా అయ్యప్పానీ దీక్షే మాకు శరణ గతిరా అయ్యప్పనీ పాదం మొక్కి వేడెమయ్యా అయ్యప్పాభవ సాగరమ్మును దాటించరా అయ్యప్ప కామక్రోదముల వలలో చిక్కిపాపపంకిలం అంటిన మాకుఅందకారపు అంచున చేరిదారితెన్ను తెలియని మాకుకామక్రోదముల వలలో చిక్కిపాపపంకిలం అంటిన మాకుఅందకారపు అంచున చేరిదారితెన్ను తెలియని మాకుఎన్నో జన్మల పుణ్య ఫలముగ అయ్యప్పనీ దక్షణను చేసేభాగ్యం కలిగెను అయ్యప్పసోపానాలను అధిరోహించి అయ్యప్పనిన్ను దర్శించ భాగ్యంమాకియ్యవయ్యా అయ్యప్పశబరీ వసుదా శంభు […]