CHAKKANAMMA NEEVOKKASARI NEE MOOMU CHOOPAVAMMA||చక్కనమ్మ నీవొక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమా|| Telugu Song Lyrics
Lyrics in Telugu చక్కనమ్మ నీవొక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమా చక్కనమ్మ నీవొక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమ్మా యెక్కడ చూసిన దుర్గమ్మ భజనలే, వేడుకాయనమ్మా దుర్గమా యెక్కడ చూసిన దుర్గమ్మ భజనలే, వేడుకాయనమ్మా దుర్గమ్మ చక్కనమ్మా…అయ్యా! భలే భలే భలే భలే….చక్కనమ్మా.. ఆహ్! భలే భలే భలే భలే చక్కనమ్మా నీవొక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమా యెక్కడ చూసిన దుర్గమ్మ భజనలే, వేడుకాయనమ్మా దుర్గమ్మ చక్కనమ్మ నీవొక్కసారి నీ మోము చూపవమ్మా దుర్గమా […]