Kaanunna kalyanam song lyrics

కానున్న కళ్యాణం ఏమన్నదిస్వయంవరం మనోహరంరానున్న వైభోగం ఎటువంటిదిప్రతిక్షణం మరో వరం విడువని ముడి ఇది కదాముగింపులేని గాథగా తరముల పాటుగాతరగని పాటగాప్రతి జత సాక్షిగాప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా చుట్టు ఎవరూ ఉండరుగాగిట్టని చూపులుగాచుట్టాలంటూ కొందరుండాలిగాదిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదాగుండెలోని సందడి చాలదాపెళ్లి పెద్దలెవరు మనకిమనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు పారాడగా కన్నుల్లోని కలలు అన్నికరిగిపోని కలలుగాకళ్ళముందు […]