Devathalandarilo (Jaya Jaya Hanumayya) Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలోదేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలోచిరంజీవిగా వెలసితివాప్రతి భక్తుని హృదయములోజయ జయ హనుమయ్యమా అంజలి గోనుమయ్యహరే రామ హరే రామరామ రామ హరే హరే బాల భాస్కరుని నోట బిగించగాసృష్టి అంతయు చీకటి కాగసృష్టి అంతయు చీకటి కాగలోక హితముకై బ్రహ్మ దేవుడుచిరంజీవిగా వరములివ్వగాచిరంజీవిగా వరములివ్వగాజయ జయ హనుమయ్యమా అంజలి గోనుమయ్యహరే రామ హరే రామరామ రామ హరే హరే వాలిని చంపిన సుగ్రీవునితోశ్రీరామునికి మైత్రిని కూల్చిశ్రీరామునికి మైత్రిని కూల్చిఅమ్మ జాడకై అడవిని దాతిలంకా దహనం చేసితివయ్యాలంకా […]