Inthandam song lyrics Telugu
ఇంతందందారి మళ్ళిందాభూమిపైకే చేరుకున్నదాలేకుంటేచెక్కి ఉంటారాఅచ్చు నీలా శిల్ప సంపదా జగత్తు చూడనీమహత్తు నీదేలేనీ నవ్వు తాకితరించె తపస్సీలా నిశీదులన్నీ తలొంచే తుషారాణివా విసుక్కునె వెళ్ళాడు చందమామయేనువ్వుంటే నా పనేంటనేఈ నేలకే దిగేను కోటి తారలేనీకంత వెన్నెలేంటనే నీదే వేలు తాకి, నేలే ఇంచు పైకి, తేలే వింత వైఖరీవీడే వీలు లేని, ఏదో మాయలోకి, లాగే పిల్ల తెంపరీ నదిలా దూకేటి నీ పైట సహజగుణంపులిలా దాగుంది వేటాడే పడుచుతనం దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ […]