Jai Durga… Bhavani Durga Telugu Bhajana Song Lyrics||జై దుర్గ.. భవానీ దుర్గ… Telugu Bhajana Songs Lyrics||
NOTE:Sing Jai Durgaa.. Bhavani Durga After Each Lineగమనిక: ప్రతి లైనుకు తర్వత జై దుర్గ… భవానీ దుర్గ… అని పాడవలెను 1. ఇంద్రకీల సునికేతన మూర్తి ఇంద్రకీల సాకేయుని యేలిన మహిషాసురుని మదముననచిన… దివిజుల గర్వముదీర్చి బ్రోచినా… మాధవ వర్మ మంచిని మెచ్చిన బూసపాటి కులదేవతవమ్మా గోవులక్షుధర వొమ్ముజేసినా చండముండుముల ఖండము చేసిన అండపిండ బ్రహ్మాండకోటి జన భక్తులు అందరికి శక్తివి నీవే.. జై దుర్గ.. భవానీ దుర్గ… 2. రక్తభీజ రక్షాక్షుల గూర్చిన […]