Evaro Okaru Lyrics from Aknuram

పల్లవి:ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు..ఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుఅటో ఇటో ఎటో వైపు..మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరిమొదటి అడుగు ఎప్పుడు ఒంటరే మరివెనుక వచ్చు వాళ్ళకు బాట అయినదిఎవరో ఒకరు ఎపుడో అపుడునడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపుఅటో ఇటో ఎటో వైపు.. చరణం 1:కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినాఅనుకొని కోడి కూత నిదరపోదుగాజగతికి మేలుకొల్పు మానుకోదుగామొదటి చినుకు సూటిగా దూకి రానిదేమబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితేవాన […]