Devi Vaibhava Ashcharya Ashtottara Shatanamavali – దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

దేవీవైభవాశ్చర్యాష్టోత్తరశతనామావళిః ఓం పరమానందలహర్యై నమః | ఓం పరచైతన్యదీపికాయై నమః | ఓం స్వయంప్రకాశకిరణాయై నమః | ఓం నిత్యవైభవశాలిన్యై నమః | ఓం విశుద్ధకేవలాఖండసత్యకాలాత్మరూపిణ్యై నమః | ఓం ఆదిమధ్యాంతరహితాయై నమః | ఓం మహామాయావిలాసిన్యై నమః | ఓం గుణత్రయపరిచ్ఛేత్ర్యై నమః | ఓం సర్వతత్త్వప్రకాశిన్యై నమః | 9 ఓం స్త్రీపుంసభావరసికాయై నమః | ఓం జగత్సర్గాదిలంపటాయై నమః | ఓం అశేషనామరూపాదిభేదచ్ఛేదరవిప్రభాయై నమః | ఓం అనాదివాసనారూపాయై నమః | ఓం […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!