Deepa Lakshmi Stavam – శ్రీ దీపలక్ష్మీ స్తవం – Telugu Lyrics

శ్రీ దీపలక్ష్మీ స్తవం అంతర్గృహే హేమసువేదికాయాం సమ్మార్జనాలేపనకర్మ కృత్వా | విధానధూపాతుల పంచవర్ణం చూర్ణప్రయుక్తాద్భుత రంగవల్యామ్ || 1 || అగాధ సంపూర్ణ సరస్సమానే గోసర్పిషాపూరిత మధ్యదేశే | మృణాలతంతుకృత వర్తియుక్తే పుష్పావతంసే తిలకాభిరామే || 2 || పరిష్కృత స్థాపిత రత్నదీపే జ్యోతిర్మయీం ప్రజ్జ్వలయామి దేవీమ్ | నమామ్యహం మత్కులవృద్ధిదాత్రీం సౌదాది సర్వాంగణ శోభమానామ్ || 3 || భో దీపలక్ష్మి ప్రథితం యశో మే ప్రదేహి మాంగళ్యమమోఘశీలే | భర్తృప్రియాం ధర్మవిశిష్ట శీలాం కురుష్వ […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!