Manikantuni Chuthamu Raarandi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

మణికంఠుని చూతము రారండిమన బంగారు బాలుడుమణికంఠుని చూతము రారండిమణికంఠుని చూతము రారండిమన బంగారు బాలుడుమణికంఠుని చూతము రారండికన్నె స్వాములకు చూడ ముచ్చటగురువులందరికి దాన్య బాగ్యమాటకన్నె స్వాములకు చూడ ముచ్చటగురువులందరికి దాన్య బాగ్యమాటభక్తిపరులకు ముక్తిప్రదమట భక్తిపరులకు ముక్తిప్రదమటశబరిగిరిపై వెలసిన దేవుడుమణికంఠుని చూతము రారండిమన బంగారు బాలుడుమణికంఠుని చూతము రారండి శ్రీహరి మోహినీ రూపము దాల్చగారూపము దాల్చగాపరమేశునితో సంగమమదగసంగమమడగపావన పంప తీరములోన పావన పంప తీరములోనపండాల రాజుకు దొరికిన దేవుడుమణికంఠుని చూతము రారండిమన బంగారు బాలుడుమణికంఠుని చూతము రారండి మాటలు […]