Ayyappa Sharanu Gosha Lyrics || అయ్యప్ప స్వామి శరణు ఘోష || 108 Naamalu

Ayyappa Sharanu Gosha Lyrics In Telugu స్వామియే శరణ మయప్ప !స్వామి శరణం అయ్యప్ప శరణంభగవాన్ శరణం – భగవతి శరణందేవన్ శరణం – దేవీ శరణం దేవన్ పాదం – దేవీ పాదంస్వామి పాదం – అయ్యప్ప పాదంభగవానే భగవతియేఈశ్వరనే- ఈశ్వరియేదేవనే – దేవియేశక్తనే – శక్తియేస్వామియే – అయ్యప్పో పల్లికట్టు – శబరిమలక్కుఇరుముడి కట్టు – శబరి మలక్కు కత్తుంకట్టు – శబరిమలక్కుకల్లుంమల్లుం – కాలికిమత్తెఏంది విడయ్యా – తూక్కి విడయ్యాదేహబలందా – […]

Ghallu Ghallu Gajjekatti Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లుఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడువిల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామివీర మణికంఠుడతాడువిల్లాలి వీరుడతాడు అయ్యప్ప […]

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Akkada Vunnadayyappa Ikkada Vunnadayyappa is a Ayyappa devotional song sung by Dappu Srinu swami. Soothing song with great lyrics and energizing vocals by Dappu Srinu garu. అక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఅక్కడ ఉన్నాడయ్యప్ప ఇక్కడ ఉన్నాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్పఎక్కడ ఉన్నా మనకోసం ఇక్కడకొస్తాడయ్యప్ప శబరిమల కొండనుండి బయలుదేరడయ్యప్పబయలుదేరడయ్యప్ప బయలుదేరడయ్యప్పపావన పంపనాది చేరినాడు అయ్యప్పచేరినాడు అయ్యప్ప చేరినాడు అయ్యప్పపంపా గణపతిని పలకరించడయ్యప్పపంపా గణపతిని […]

Aadiva Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Aadiva Ayyappa ఆడివా అయ్యప్ప sung by Dappu Srinu డప్పు శ్రీను, lyrics in Telugu. ఈ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. అయ్యప్ప భక్తులు స్వామిని పెటతుల్లి ఆడుతూ తమని ఆదుకోవడానికి పద్దెనిమిది మెట్లు దిగిరమ్మంటూ ఆలపించే గానం. ఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్పఆడివా అయ్యప్ప స్వామి ఒడివ అయ్యప్పఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యాఆడుతు రావయ్యా స్వామి పాడుతు రావయ్యామెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంటమెట్టు మీద మెట్టంటా పద్దెనిమిది మెట్లంటమెట్టు […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!