Chitikese Aa Chirugaali || చిటికేసే ఆ చిరుగాలి || Lyrics in Telugu and English

Lyrics in Telugu: చిటికేసే ఆ చిరుగాలి.. చిందేసి ఆడే నెమలి.. కిల కిల మని కోకిల వాలి పాడెనులే హాయిగా లాలి అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ.. ఆడని పాడనీ చిందులే వెయ్యని ఆడని పాడనీ చిందులే వెయ్యని చిటికేసే ఆ చిరుగాలి చిందేసి ఆడే నెమలి అడివంతా ఒకటై ఆహ్వానమే పలకనీ.. ఆడని పాడనీ చిందులే వెయ్యని ఆడని పాడనీ చిందులే వెయ్యని చుక్కలేడి కూనల్లారా.. అడివమ్మ పాపలారా .. అందమైన లోకం ఇది.. […]

Add to Collection

No Collections

Here you'll find all collections you've created before.

error: Content is protected !!