Amnaya Stotram – ఆమ్నాయ స్తోత్రం – Telugu Lyrics
ఆమ్నాయ స్తోత్రం చతుర్దిక్షు ప్రసిద్ధాసు ప్రసిద్ధ్యర్థం స్వనామతః | చతురోథ మఠాన్ కృత్వా శిష్యాన్సంస్థాపయద్విభుః || 1 || చకార సంజ్ఞామాచార్యశ్చతురాం నామభేదతః | క్షేత్రం చ దేవతాం చైవ శక్తిం తీర్థం పృథక్పృథక్ || 2 || సంప్రదాయం తథామ్నాయభేదం చ బ్రహ్మచారిణామ్ | ఏవం ప్రకల్పయామాస లోకోపకరణాయ వై || 3 || దిగ్భాగే పశ్చిమే క్షేత్రం ద్వారకా శారదామఠః | కీటవాళస్సంప్రదాయ-స్తీర్థాశ్రమపదే ఉభే || 4 || దేవస్సిద్ధేశ్వరశ్శక్తిర్భద్రకాళీతి విశ్రుతా | స్వరూప […]