Ambhaparameswari Akhilandeswari Telugu Bhajana Song Lyrics|| అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి Song Telugu Lyrics||
జై భోలో దుర్గా భవానికీ జై అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమంశ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్ అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమంశ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్ వీణాపాణి విమలస్వరూపిణీ వేధాన్తరూపిణీ పాలయమామ్కామితదాయిని, కరుణాస్వరూపిణి, కన్యాకుమారి పాలయమం అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమంశ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్ మంజులభాషిణీ మంగళ దాయినీ మధురా మీనాక్షీ పాలయమామ్రాజ్యస్వరూపిణీ రాజరాజేశ్వరీ శ్రీచక్రవాసినీ పాలయమామ్ అంభపరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమంశ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమామ్ అన్నపూర్ణేశ్వరి, చాముండేశ్వరి, […]