Salam sainika song lyrics in Telugu
సరిహద్దులో నువ్వులేకుంటే ఏకనుపాప కంటినిండుగా నిదురపోదురా, నిదురపోదురానిలువెత్తునా నిప్పుకంచవై నువ్వుంటేనే జాతిబావుటా ఎగురుతుందిరా, పైకెగురుతుందిరాఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా .. నీ తల్లే ఇండియా .. తన భరోసా నువ్వే దేశం కొడకా సెలవే లేని సేవాకా ఓ సైనికా, పనిలో పరుగే తీరిక ఓ సైనికాప్రాణమంటే తేలికా ఓ సైనికా, పోరాటం నీకో వేడుక ఓ సైనికాఓ సైనికా… ఓ సైనికా… ఓ సైనికా… దేహంతో విడిపోదే ఈకథ, దేశంలా మిగిలుంటుందిగాసమరం ఒడిలో మీ మరణం […]