in , ,

Swamy Ayyappa Saranam Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

All the lyrics and content that we publish here are owned by the respective owners. The information you see here is only for educational usage only. For any complaints or removal please writ us at anteenti.com@gmail.com

స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ ఓ సామియే
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియే
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ
విల్లాలి వీరుడు
శరణు శరణు శరణు శరణు
వీరమణికంఠుడు
శరణు శరణు శరణు శరణు
స్వామియే… శబరిమలై కొండ దేవర
స్వామియే… శ్రీ శబరి గిరినాధుడు
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియే
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ


ఓ స్వామీ….


పుడమి తల్లి సల్లంగుండ.. స్వామి
కలియుగాన అవతరించినావా.. ఓ స్వామియే
మహిషిణి వధించినావు.. స్వామి
ధర్మాన్ని కాపాడినావు.. ఓ స్వామియే
హరి హర థానాయుడవు
గణపతికి అనుజుడు
కార్తికేయ సోదరుడవు
శబరిమలై వాసుదవు
స్వామియే శరణమయ్యప్ప స్వామి
శరణాలు కొండదేవరా.. ఓ స్వామియే
శబరి గిరినాధుడా నీకు
శతకోటి దండాలయ్య
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియే
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ


ఓ స్వామీ….


కన్నె స్వాములమయ్య మేము.. స్వామి
తొలిసారి మాలేసినాము.. ఓ స్వామియే
నియమాలు తెలియవయ్యా మాకు.. స్వామి
నిగ్రహాన్ని మాకియ్యవయ్యా.. ఓ స్వామియే
వొంటి పూట భోజనముతో
కటిన బ్రహ్మచర్యంతో
సత్యవ్రత దీక్షా తోటి
వ్రతమాచరించాము
స్వామియే శరణమయ్యప్ప స్వామి
శరణాలు కొండదేవరా.. ఓ స్వామియే
శబరి గిరినాధుడా నీకు
శతకోటి దండాలయ్య
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ ఓ స్వామియే
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ


ఓ స్వామీ….


నలబాయి రోజుల దీక్ష చేసి.. స్వామి
ఇరుముడులు కట్టినమయ్యా.. ఓ స్వామియే
ఎరుమేలి చేరుకోని మేము.. స్వామి
పేటతుల్లి ఆదినమయ్య.. ఓ స్వామీ
అడవిదారి పట్టినాము
అలుదనది చేరినాము
అలుదమేడు దాటుకొని
కరిమలై చేరినాము
స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప
శరణాలు కొండదేవర ఓ స్వామి
శరణాలు శ్రీ మణికంఠ
ఓ స్వామీ…
శరణాలు శ్రీ మణికంఠ
ఓ స్వామీ…
శరణాలు శ్రీ మణికంఠ
ఓ స్వామీ…
శరణాలు శ్రీ మణికంఠ

Song name స్వామి అయ్యప్ప శరణం అయ్యప్ప || Swamy Ayyappa Saranam Ayyappa
Singer (s)

Dappu Srinu

Lyrics

Chowdam Srinivasarao

Music Director

Sunkara Anjaneyulu

Release Date December 18, 2000
Label

Dappu Srinu Devotional YouTube Channel

Director Dappu Srinu
Album Name Ayyappa Bajana geetalu - Dappu Srinu || అయ్యప్ప భజన గీతాలు - డప్పు శ్రీను

What do you think?

0 Points
Upvote

Written by AnteEnti

Thank you for visiting Anteenti.com . I'm a huge fan of Telugu Language songs and lyrics. In this website I'm publishing the Telugu and other language lyrics that I like the most and latest songs lyrics as well. Please share my website to your friends and Telugu language lovers.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

Swami Ayyappo Saranam Saranam Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Tirumala Govinda Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs